ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీభారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి.…

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు స్పోర్ట్స్ : విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈ సారి మూడేళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన…

ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత

ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్నకు మెటా గుడ్ న్యూస్ చెప్పింది. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మెటా తెలిపింది. కాగా…

ఘోర రోడ్డు ప్రమాదం…ఆరు గురు భారతీయులు మృతి

కువైట్‌లోని సెవెంత్ రింగ్ రోడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్‌ ముబారక్‌కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్‌ రోడ్డులోని బైపాస్‌ బ్రిడ్జిని…

రష్యా భారతీయ సైనికులకు విముక్తి

రష్యా భారతీయ సైనికులకు విముక్తి హైదరాబాద్ :భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధు లకు వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి…

రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ న్యూ ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు చేరుకున్నారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షులు పుతిన్‌తో కలిసి మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.…

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ…

గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

Good News America గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..!అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకుఅక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది.సరైన ధృవీకరణ పత్రాలు లేని జీవితభాగస్వాములకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్)కల్పించే ప్రక్రియను సులభతరం చేయబోతోంది. ఈమేరకు అధ్యక్షుడు జో…

గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు

Paris Olympics-2024 torch was lit on which day in Greece గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు? గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు?తొలి ఒలింపిక్స్‌ను ప్రారంభించిన గ్రీస్‌లోని ప్రాచీన…

ప్రేయసిని పెళ్లాడిన మహిళా క్రికెటర్‌

A female cricketer who is married to a girlfriend ప్రేయసిని పెళ్లాడిన మహిళా క్రికెటర్‌ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్, ఆమె ప్రేయసి జార్జి హాడ్జ్‌‌ని పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.…

జోనథన్‌ రీఫ్‌తో సమావేశం పాల్గొన్న తెలంగాణ మంత్రులు

Telangana Ministers who participated in the meeting with Jonathan Reif అమెరికా పర్యటన లో భాగంగా అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆ కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో సమావేశం పాల్గొన్న…

నేను భారత్‌కు ద్రోహం చేశాను: నవాజ్ షరీఫ్

I betrayed India: Nawaz Sharif నేను భారత్‌కు ద్రోహం చేశాను: నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 26 ఏళ్లుగా అటల్ బిహారీ వాజ్‌పేయి కి మాత్రమే కాకుండా భారతదేశాని కి…

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

Telangana girl dies in US road accident అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండలంలో యదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో…

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

Funeral of Iranian President Ibrahim Raisi ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు ఇరాన్:హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించు కుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని…

రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్

A world record for a day laborer’s daughter రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి జపాన్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వరంగల్‌లో కల్లేడకు…

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

Former Prime Minister Rajiv Gandhi’s death at Times Square in New York న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళ్లు అర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల…

బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు

ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి ఇబ్రహీం రైసీ సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆదివారం హెలికాప్టర్ కూలిపోయిందని, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా అందరూ మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఇబ్రహీం రైసీ  మరణానంతరం ఇరాన్‌లో వైస్ ప్రెసిడెంట్…

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

మాల్దీవులు, కొమోరిన్‌, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరణ.. ప్రీ మాన్‌సూన్‌ సీజన్‌లో తొలి అల్పపీడనం.. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో బలహీనపడ్డ…

బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ చేయాలని యూఏఈ నిర్ణయం

పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు…

శ్రీలంక జాలర్లను అరెస్ట్ చేసిన భారతీయ నేవీ..

14 మంది శ్రీలంక జాలర్లను భారతీయ నేవీ అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను ఆ జాలర్లు అక్రమంగా దాటారు. అయిదు బోట్లలో వాళ్లు వచ్చినట్లు సమాచారం. సీకుకుంబర్ చేపల కోసం వాళ్లు మే 14న ఐఎంబీఎల్ దాటి వేటకు…

4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’

4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని…

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300…

బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…

పిల్లల్ని కంటే దంపతులకు నెలకు 64 వేలు.. 8 ఏళ్ల పాటు ఇస్తామంటున్న సౌత్ కొరియా

మొత్తం రూ.61 లక్షలు అందించనున్నట్లు వెల్లడి దేశంలో జననాల రేటు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం

ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తుల దందా

సూర్య లంక బీచ్ ఒడ్డున వసూళ్ల దందా బీచ్ ఒడ్డున పడకలు పడకకు గంటకు 100 టూరిస్టులను నిలువునా దోచుకుంటున్న దళారులు కాస్త సేద తీరుదాం అంటే కనపడని వసతులు బాపట్ల బీచ్ కు రావాలంటే భయపడుతున్న టూరిస్టులు, చీరాల వైపు…

చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు.

వాషింగ్టన్‌: చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్‌ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్‌ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. …

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి…

ఇరాన్‌కు బైడెన్‌ వార్నింగ్‌.! అలా చేస్తే మీకు పోటీ మేమే.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం…

22.5 లక్షల వీడియోలను డిలీట్‌ చేసిన యూట్యూబ్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ లక్షల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలన్నీ కచ్చితంగా యూట్యూబ్‌ నిబంధనలకు లోబడి ఉండాలని తెలిసిందే. ఒకవేళ అలా నిబంధనలకు విరుద్దంగా వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే యూట్యూబ్ యాజమాన్యం వీడియోనుల డిలీట్ చేస్తుంది. తాజాగా…

You cannot copy content of this page