నిరంజన్ రెడ్డి వర్సెస్ సిద్ధార్థ లూధ్రా
నిరంజన్ రెడ్డి వర్సెస్ సిద్ధార్థ లూధ్రా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఇద్దరే ఇప్పుడు ఆస్థాన లాయర్లు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కీలకమైన కేసులు అయితే వీరే దిగిపోతారు. వీరిద్దరికి ఇప్పుడు వేరే కేసులు చూసేంత తీరిక ఉండటం లేదు.…