24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

న్యూ ఢిల్లీ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై…

“ఇండియా”కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్: రాహుల్ గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’…

ఢిల్లీ : మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఈ నెల 30న తీర్పు వెల్లడించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిల్‌ పిటిషన్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి కోరిన సిసోడియా.

2024 జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు… మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిన్న తొలి దశ పోలింగ్ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ,…

ఒక్క ఓటు కోసం: కారడవిలో 18 కి.మీ నడక..!

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు…

కాషాయం రంగులోకి DD ప్రసార న్యూస్ లోగో?

న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో నిర్వహించే జాతీయ టెలివిజన్ చానల్ దూర దర్శన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగి ఉన్న DD న్యూస్ చానల్ ఇప్పు డు దాని లోగో రంగును…

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడి సభలు

ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.

ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు..

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు,…

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల..

100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024′ పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. సమాజంలో ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్ ప్రతీ ఏటా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో…

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా…

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కేసు

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కేసులో సంచలన విషయాలు….పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.!..పోలీసుల విచారణ లో కీలక ఆధారాలు బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి…

జైల్లో కేజ్రీవాల్‌ మామిడిపళ్లు తింటున్నారు..

మామిడి పళ్లు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.. బెయిల్‌ పొందేందుకు కేజ్రీవాల్‌ మామిడి పళ్లు తింటున్నారని కోర్టుకు తెలిపిన ఈడీ

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా…

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రికార్డు స్థాయికి ధర.!

బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడుతోంది.…

మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం

నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు,…

కంగనా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ప్రియాంక గాంధీ

బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం స్పందించారు. దీని గురించి మాట్లాడినందుకు కంగనాకు ధన్యవాదాలు తెలిపారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై…

30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరిస్తాం: కేంద్రం.

ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం…

తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.…

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ :శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ…

అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. నవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఊరూ, వాడలా ఆలయాలు, వీధులన్నీ ముస్తాబు చేశారు.. చైత్ర మాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు భక్తులు. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన…

పార్లే జీ బిస్కెట్ అంటే అందరూ ఇష్టపడతారు. తక్కువ ధరలో లభిస్తుంది.

ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్‌ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే…

సంఘ వ్యతిరేకులతో రాహుల్ ఒప్పందాలు చేస్తున్నారంటున్న మోదీ

కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధించబడిన ఓ సంస్థ రాజకీయ విభాగంతో రాహుల్ ‘రహస్య ఒప్పందం’ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో తన కుటుంబానికి మద్దతుగా…

బీజాపూర్ ఎన్ కౌంటర్లకు నిరసనగా బందుకు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించతలపెట్టింది.. తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్ (Chattisgarh), మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు పోలీసులు…

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరటలిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎంఅరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరటలభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూదాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణచేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపైఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నతన్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ…

బైజూస్‌ ఇండియా సీఈఓ రాజీనామా?

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌లో సంక్షోభం మరింత ముది రినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్‌ మోహన్‌ రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవ స్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ…

You cannot copy content of this page