దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’   నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్థరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో…

16 న భరత్ బంద్

మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నేల 16 న భారత్ బంద్ కి పిలుపునిచ్చింది. దీనికి మద్దతుగా హైదరాబాద్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపట్టనున్నాయి. ఆయా జిల్లాలోని నియోజకవర్గం…

నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్…

UPSC సివిల్స్ 2024 నోటిఫికేషన్ విడుదల

UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC IAS పరీక్ష (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024) నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఫిబ్రవరి 14న మధ్యాహ్నం అప్‌లోడ్ చేసింది..…

అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రెండవ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్

అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రెండవ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, గోమతీనగర్ రైల్వే స్టేషన్‌ను ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు

సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని…

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం.. ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే…

‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌

‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌ దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ భారీ…

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు న్యూ ఢిల్లీ : ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.…

జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై జరిగిన పిరికిపంద దాడికి నిరసన

జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై జరిగిన పిరికిపంద దాడికి నిరసన సీనియర్ జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే, అడ్వకేట్ అసీమ్ సరోదే, విశ్వంబర్ చౌదరిపై గురువారం పుణెలో బీజేపీ గూండాలు దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడి ముమ్మాటికి రాజ్యాంగవాద జర్నలిస్టుపై దాడి,…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి. సెన్సెక్స్‌ 500పాయింట్లు , నిఫ్టీ (Nifty) 166 పాయింట్లు కోల్పోయింది .

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ ప్రతిపాదన.. దీనికి చంద్రబాబు ఒప్పుకుంటే 100 సీట్లలో టీడీపీ, 50 సీట్లలో జనసేన, 25 సీట్లలో బీజేపీ పోటీ

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు.…

జీవ పరిణామ సిద్దాంత రూపకర్త శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సేవలు చిరస్మరణీయం

జీవ పరిణామ సిద్దాంత రూపకర్త శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సేవలు చిరస్మరణీయంపిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై విద్యార్థులకు అవగాహణ సదస్సు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిడోన్ శ్రీ సుధా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్…

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల…

స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారు

ఢిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)కు స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారు. దీనిపై గతకొన్ని రోజులుగా వస్తున్న వార్తలను సోమవారం పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఫిబ్రవరి 1 నుంచి…

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ శివ శంకర్. చలువాది దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా

హైదరాబాద్‌: పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారంతా గత భారాస ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన వారే కావడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధులు…

జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు 2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు భారత…

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’ భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు..…

పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు

భారతరత్న కేంద్రం సరికొత్త రికార్డు

ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఇటీవ‌లే బీజేపీ అగ్రనేత…

న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:-న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్తున్నారని, అలాంటప్పుడు న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొందడం లేదు?అని ప్రశ్నించింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రాక్టీస్ చేయడానికి…

మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్14‌ను ప్రయోగించనుంది.…

దేశంలో ఓటర్లు ఎన్ని కోట్ల మంది? గత ఐదేళ్లలో ఎంత మంది పెరిగారంటే?

దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ని కోట్ల మంది ఓటు వేస్తారు? ఎంత శాతం ఓటర్లు పెరిగారు? ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం వెల్లడించింది. ఈసీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ…

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

ఢిల్లీ.. పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్,…

ఆధార్ కార్డు భద్రతకు ముప్పు! ఈ పనులు అస్సలు చేయకండి

ఆధార్ కార్డు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ ధ్రువీకరణతోనే సాగుతున్నాయి. ప్రభుత్వం సేవలు, బ్యాంకింగ్, టెలికాం ఇలా ఏది చేయాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.అది ఆన్ లైన్ అయినా, ఆఫ్…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

అయోధ్యలో కేఎఫ్‌సీ.. ఆ ఒక్కటి తప్ప అన్నీ అమ్ముకోవచ్చట!

కేఎఫ్‌సీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అయోధ్య కలెక్టర్ మాంసాహార పదార్థాల విక్రయానికి మాత్రం నో శాఖాహార పదార్థాలు అమ్ముకోవచ్చన్న కలెక్టర్ ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో నిషేధం

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…

You cannot copy content of this page