బెంగళూరు మెట్రో.. నమ్మ మెట్రో

‘బెంగళూరు మెట్రో.. నమ్మ మెట్రో..’ అంటూ బెంగళూరు మెట్రోకు వాయిస్ ఇచ్చిన అపర్ణ వస్తరే మృతి.ప్రముఖ వ్యాఖ్యాతగా.. 7000 షోలకు పైగా యాంకరింగ్ చేసిన ఆమె లంగ్ క్యాన్సర్‌తో పోరాడుతూ రాత్రి మృతి.

2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’

2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై RBI డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన . ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “2048 నాటికి కాదు.. 2031…

అంబానీ కుమారుడి వివాహ వేడుకలకుచంద్రబాబు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం CM చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు.శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.ఆదివారం మధ్యాహ్నం…

బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది

బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు! బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో…

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో BRS ఎమ్మెల్సీకవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్నురౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. వాదోపవాదాలువిన్న కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ పిటిషన్ పైతదుపరి విచారణను…

త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు::63 మంది ప్రయాణికులు

హైదరాబాద్:, నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని మదన్-అషిర్తా హైవేపై భారీ కొండచరియలు విరిగిపడ టంతో సుమారు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 2…

అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట

అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కానీ మరోవైపు సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాకపోవడంతో.. ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు.

గాంధీ జయంతి రోజే పీకే కొత్త పార్టీ..

గాంధీ జయంతి రోజే పీకే కొత్త పార్టీ.. బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్ కిశోర్ తన కొత్త రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు. గాంధీ…

రంగ రంగ వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి!

రంగ రంగ వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి! ఆసియా లోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్లు,వివాహం ముంబైలో వివాహం జరగనుంది . ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు…

భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందిగత 10 ఏళ్లలో భారత్‌ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న మోదీ మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.…

రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన

న్యూ ఢిల్లీ :లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించ నున్నారు. భూమా అతిథి గృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలా గే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై…

ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత

ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత కలకత్తా ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో రాత్రి కన్ను మూశారు. కలకత్తాలోని తన నివాస ములో టీవీ చూస్తున్న సమ యంలో జానీకి…

బెయిల్ కోసం కవిత కొత్తవాదన..

బెయిల్ కోసం కవిత కొత్తవాదన.. పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈకేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌ల ద్వారా ఫోటోగ్రఫీని నిషేధించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదివారం జారీ…

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000 కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో…

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సిటీలోని సెంబీయం ప్రాం తంలో ఉన్న తన నివాసా నికి సమీపంలో…

ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు

ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు: లాలూ RJD చీఫ్, బిహార్ మాజీ CM లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులోపు కేంద్రంలో NDA ప్రభుత్వం కూలిపోవచ్చన్నారు. ‘మోదీ ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చు. పార్టీ…

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు…

హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా జూలై 2 నాటి ఘటన చాలా బాధాకరం-భోలే బాబా ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి-భోలే బాబా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం మీద నమ్మకం ఉంచండి అనవసర వివాదం సృష్టించిన…

తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్…

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.odisha ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర…

ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ బెయిల్ పై విడుద లైన హేమంత్ సొరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొరెన్ అధిష్ఠిం…

సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్

సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఉదయం 9:22 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 498.51 పాయింట్లు పెరిగి 79,939.96 వద్ద ఉంది. తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకెళ్తోంది.…

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు న్యూ ఢిల్లీ: ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు.…

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్

త్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్11 మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గడ్‌ : నారాయణ్‌పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌. 11 మంది మావోయిస్టులు మృతి. కొహకమెట్‌ పీఎస్‌ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. పోలీసులు…

నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్

నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని అశాలను స్పీకర్ తొలగించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ’మోడీ ఆయన ప్రపంచంలో సత్యాన్ని తుడిచివేయవచ్చు. కానీ రియాలిటీలో సాధ్యం కాదు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నిజమే మాట్లాడాను.…

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.22 కోట్ల విలువ చేసే 1472 గ్రాముల కొకైన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచిన కేటుగాడు.. శస్త్రచికిత్స అనంతరం పొట్టలో దాచిన 70 క్యాప్సూల్స్…

కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు

కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదుదేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి FIR ఢిల్లీలోని కమ్లా మార్కెట్…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పుఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. గతంలో ట్రయల్ కోర్టు బెయిల్ ను తిరస్కరించి కొట్టివేయగా..…

You cannot copy content of this page