గుజరాత్ లో కాన్పులు… హైదరాబాద్ లో ఏడుపులు
గుజరాత్ లో కాన్పులు… హైదరాబాద్ లో ఏడుపులు హైదరాబాద్ లో చిన్నపిల్లలతో వ్యాపారం చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. చైతన్యపురి పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులతో…