మేడారం చిన్న జాతరకు నేడు అంకురార్పణ
మేడారం చిన్న జాతరకు నేడు అంకురార్పణ ములుగు: జిల్లాలోని మేడారం చిన్నజాతరకు అంకురార్పణ చేయనున్నారు. వనదేవతల జాతర సందర్భంగా ఆలయ శుద్ధి నిర్వహించనున్నారు. మినీ జాతరకు ముందు జరిగే సంప్రదాయ పూజల్లో భాగంగా గుడిని శుద్ధి చేయనున్నారు. దీంతో చిన్నజాతర కోలాహలం…