ముఖ్యమంత్రి సభకి కోదాడ నుండి వేలాదిగా తరలిరావాలి
కోదాడ సూర్యాపేట జిల్లా)పేదవారి ఆకలి తీర్చే సన్నబియ్యం పంపిణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..కోదాడ శాసన సభ్యురాలునలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డిఉగాది పర్వదినాన పేదల ఆకలి తీర్చే సన్నబియ్యం పంపిణి కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే…