*ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం..
ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం..పండగల సెలవుల కారణంగాగడువు పొడిగింపు అవసరం………. సిపిఐ వనపర్తి యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుల్లో ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, పండగ సెలవుల కారణంగా గడువును పొడిగించాలని సిపిఐ వనపర్తి…