మంత్రి కొండా సురేఖ మరో బాంబ్.. త్వరలోనే ఈటలపై విచారణ
మంత్రి కొండా సురేఖ మరో బాంబ్.. త్వరలోనే ఈటలపై విచారణ!_ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని తెలిపారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో దేవాదాయ శాఖ…