ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు
ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఎక్స్ పెరిమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ ఎన్ సూర్యారావు అన్నారు.చిట్టినగర్ లోని గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్ లో…