సినిమా స్టైల్లో … లంచం తీసుకుంటుండగా DEMOను పట్టుకున్న ఏసీబీ
సినిమా స్టైల్లో … లంచం తీసుకుంటుండగా DEMOను పట్టుకున్న ఏసీబీ ఆదిలాబాద్ జిల్లాలో సినిమా స్టైల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మారువేషంలో వచ్చి అవినీతికి పాల్పడుతున్న అధికారులకు దడ పుట్టించారు. ఈ ఊహించని ఘటనతో అవినీతి అధికారి ఒక్కసారిగా షాకయ్యాడు…