ఇందిరానగర్(ఏ) పోచమ్మ దేవి 9వ వార్షికోత్సవం
ఇందిరానగర్(ఏ) పోచమ్మ దేవి 9వ వార్షికోత్సవం మరియు నల్లగుట్ట శివాలయం 24వ శివ మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఇందిరానగర్(ఏ) పోచమ్మ తల్లి 9వ వార్షికోత్సవం, నల్లగుట్ట శివాలయంలో…