ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలోనూ సీతా రాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు..

జగిత్యాల జిల్లా : ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సీతమ్మ… రామయ్యను ఊరేగింపు తీసుకువచ్చి కల్యాణం నిర్వహించారు. హనుమాన్‌ మాలదారులు వేడుకల్లో పాల్గొని కల్యాణం చూసి తరించి పోయారు.. అంజన్న క్షేత్రంలో రామనామ జపంతో మారు మ్రోగింది…

కొండకల్ తండాలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో శ్రీరామ నవమి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో గుడి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ ఆనవాయితీ…

గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం

గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హల్లో నిర్వాహంచిన NSUI వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో…

సివిల్స్ ఫలితాల విడుదల..

మూడో ర్యాంకు సాధించి సత్తా చాటిన తెలుగు అమ్మాయి సివిల్స్ 2023లో 1,016 మంది ఎంపిక ఐఏఎస్ కు 180, ఐపీఎస్ కు 200 మంది ఎంపిక మూడో ర్యాంకు సాధించిన అనన్యరెడ్డి

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. వందల కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి కాదు 104 కోట్ల…

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశంనిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు.…

ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. వంశా తిలక్‌ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2023లో జరిగిన ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య…

కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం: నామ

అధైర్యపడొద్దు అండగా ఉంటా : నామ ……… కామేపల్లి మండలం పండితాపురం కొట్లాట కేసుకు సంబందించిన కేసులో ఖమ్మం జిల్లా జైలు లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను మంగళవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు , పార్టీ జిల్లా అధ్యక్షులు,…

బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ గా గుండ్ర మధుమోహన్ రెడ్డి నియామకం.

బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్…

సుశిక్షితులైన సైనికుల్లా సమరోత్సహంతో పని చేయాలి

-ప్రతి గుమ్మాన్ని టచ్ చేయాలి -కార్యకర్తలే రథసారధులు -కార్యకర్తలపై ఈగ వాలినా సహించను -నామను గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలి -ఖమ్మంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ…

స్వచ్చందంగా బీజేపీ లో చేరిన 200 కుటుంబాలు

-ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు …… ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారంలో భాగంగా కల్లూరు మండలం, పడమటి లోకవరం, పుల్లయ్య బంజర గ్రామాలలో పర్యటించారు. పడమటి లోకవరం గ్రామానికి చెందిన 150…

నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్……… నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల…

నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి

ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్… ….. నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా…

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … …….. సాక్షిత భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ…

ఎంపీ వద్దిరాజు శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు…

మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి * మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, *కొలన్ రాజశేఖర్ రెడ్డి * ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ *మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి…

తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11…

కాంగ్రెస్ పార్టీని వీడనున్న మాజీ ఎంపీ మందా…

ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవనున్న మంద జగన్నాథ్.. బీఎస్పీ పార్టీ నుండి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీలో ఉంటున్నా.. కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చి విస్మరించింది రేవంత్ రెడ్డి.. కెసిఆర్ కన్నా నియంతృత్వంలా వ్యవహరిస్తున్నాడు.. మూడు…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఖమ్మం మీటింగులో.

ప్రధాని మోడీ బీసీ అయి కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం విచారకరం: ఎంపీ రవిచంద్ర తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని,మోసపోయామని ప్రజలు అంటున్నరు: ఎంపీ…

బీఆర్ఎస్” నిశ్శబ్ద వ్యూహం..!

చల్లా వంశీ చంద్ రెడ్డే టార్గెట్ వన్నె తగ్గిన “మన్నె” – వ్యూహా రచనలో “డికే” మారుతున్న పాలమూరు పార్లమెంటు రాజకీయం..! బీఆర్ఎస్, బిజెపిలను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్న “కాంగ్రెస్” మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో కొత్త డ్రామా.. కాంగ్రెస్, బిజెపిల మధ్యే…

14వ డివిజన్ వెంకట్రాయ నగర్ శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ సభ్యులు.

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 14వ డివిజన్ వెంకట్రాయ నగర్ శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా వారి ఆద్వర్యంలో నిర్వహించే శ్రీ…

సంకేపల్లిలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ

శంకర్‌పల్లి మండల సంకేపల్లి గ్రామంలో ఇవాళ మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ ఆధ్వర్యంలో గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాములు గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాల ద్వారా వివరించాలని తెలిపారు.…

500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు

పటాన్‌చెరు: 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి రైస్‌మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…

ఎండల తీవ్రత పెరుగుతోంది

హైదరాబాద్‌: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో నమోదయ్యే…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్, కృష్ణవేణి కాలనీ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్, కృష్ణవేణి కాలనీ లో చేపడుతున్న మంజీర పైప్ లైన్ వాల్వు మరమ్మత్తు పనులను, కాలనీలో నెలకొన్న మంచి నీటి సమస్యను కాలనీ వాసులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్…

మున్నూరు కాపుల దినోత్సవంగా శ్రీరామనవమి

రాష్ట్ర సెక్రటరీ జనరల్ హరి ఆశోక్ కుమార్. జగిత్యాల:శ్రీరామ నవమి పండుగను మున్నూరు కాపుల దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం సెక్రెటరీ జనరల్ హరి ఆశోక్ కుమార్,మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే దశరథం…

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై…

మధుయాష్కీ గౌడ్ ని కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ పరమపదించారు. హయత్ నగర్ లోని వారి స్వగృహంనందు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మధుయాష్కీ గౌడ్ ని పరామర్శించారు.

శ్రీరామ నవమి వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని ఆహ్వానించిన నిర్వాహకులు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరామ నవమి వేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేసి…

17వ డివిజన్ కౌసల్య కమ్యూనిటీ సభ్యులు,8వ డివిజన్ పుష్పక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* 17వ డివిజన్ కౌసల్య కమ్యూనిటీ సభ్యులు,8వ డివిజన్ పుష్పక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు,11వ డివిజన్ కేటీఆర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,14వ…

You cannot copy content of this page