కన్నుల పండుగ గా రాములోరి కల్యాణం
కన్నుల పండుగ గా రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం రాములోరి కి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దంపతులు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ…