అమృతాలయం దేవాలయం చింతల్ పరిసర ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక
“అమృతాలయం దేవాలయం చింతల్ పరిసర ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది – ఎమ్మెల్యే వివేకానంద.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చింతల్లోని అమృతాలయం దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద…