లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ
లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ, YSRTPనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకి తెలిపిన వైఎస్ షర్మిల. జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేసిన షర్మిల.. రేపు సాయంత్రం ఢిల్లీ కి షర్మిల
లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ, YSRTPనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకి తెలిపిన వైఎస్ షర్మిల. జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేసిన షర్మిల.. రేపు సాయంత్రం ఢిల్లీ కి షర్మిల
సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది హైదరాబాద్:జనవరి 02ఓ వైపు అప్పులు, మరోవైపు సంక్షేమం రూపంలో భారీ వ్యయాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడా సవాళ్లను అధిగమించి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.…
హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు..
డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష న్యూఇయర్ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, ₹10వేల…
మెడికల్ కాలేజీలు పెట్టే బదులు..32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాల్సింది..కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తనకు చాలామంది రకరకాల ఫీడ్‌బ్యాక్‌లు, పరిశీలనలు పంపుతున్నారని తెలిపారు. అలా తనకు అందిన…
నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య. నల్లగొండ డిసెంబర్ 31:తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి…
స్మృతి వనంలో మార్నింగ్ వాకర్స్ తో న్యూ ఇయర్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ లో ఎస్పి రితిరాజ్. గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్మృతి వనంలో ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ తో కలిసి న్యూ…
నూతన భవనాలను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన RURBAN, ZPP, SDF 12.50 లక్షల రూపాయల నిధులతో అంగన్ వాడి మరియు MGNREGS, RURBAN & GP…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్‌లో మొదటిసారి బ్రౌన్ షుగర్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ సీజ్.. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న…
BRS Focus : సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం..జనవరి 3 నుంచి ముహూర్తం హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అధికారాన్ని కోల్పోయింది. 39 సీట్లతో సరి…
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) గత రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది 7.85 లక్షల పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. దేశంలో ఐదవ స్థానంలో నిలిచింది.
సీఎం రేవంత్ విదేశీ పర్యటన జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి…
Amit Shah : హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం న్యూఢిల్లీ – నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో గత 40 ఏళ్లుగా అస్సాంలో వేర్పాటు వాదం వినిపిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు…
2 రోజులు దరఖాస్తులకు బ్రేక్రేపు, ఎల్లుండి దరఖాస్తులకు బ్రేక్ రేపు డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం దరఖాస్తులకు 2రోజుల పాటు అధికారిక సెలవు ప్రకటించిన ప్రభుత్వం
31 రాత్రి నిబందలను దాటితే వారిపై చర్యలు తప్పవు – ఎస్పీ జీఆర్ రాధిక ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. 31వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలోని ప్రధాన రహదారుల్లో…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల కిర్బీ పరిశ్రమ ఆవరణలో కార్మిక నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ పిజెఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం…
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు 28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక 2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఫస్ట్ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు నిధులు సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి…
You cannot copy content of this page