కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా టీజీఎస్‌ఆర్టీసీ జీడిమెట్ల బస్ డిపో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం కోసం తాను…