అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వధ్యేయం
అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వధ్యేయంఎమ్మెల్యే సుజనా చౌదరి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు .భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఆయన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.…