పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సాగరన్న
పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సాగరన్న.. మంచిర్యాల జిల్లా.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగాపూర్ కు చెందిన బండి చిరంజీవి కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు…