పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా
పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా…. ముఖ్య మంత్రి సహాయ నిధి…. ఎమ్మెల్యే కడియం శ్రీహరి …. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ధోనికల నరేష్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృషికి…