సినిమా రంగంలో కోదాడ వాసులు రాణించడం అభినందనీయం
కోదాడ సూర్యాపేట జిల్లా) •సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తున్న అజగవా ఆర్ట్స్ •నేనెక్కడున్న మంచి సందేశాత్మక చిత్రం.. •సినిమా డైరెక్టర్ మాధవ్ కోదాడ… సందేశాత్మక చిత్రాలతో కోదాడ వాసులు సీని రంగంలో రాణించడం అభినందనీయమని అజగవా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన “నేనెక్కడున్న”…