ముగిసిన జర్నలిస్టు సత్యం అంత్యక్రియలు
ముగిసిన జర్నలిస్టు సత్యం అంత్యక్రియలు-అంతిమ యాత్రలో పాల్గొన్న జర్నలిస్టులు-నివాళులర్పించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నేతలు మామిడి సోమయ్య,బండి విజయ్ కుమార్ వేములవాడ, గుండె పోటుతో మృతి చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వేములవాడ కమిటీ ఉపాధ్యక్షుడు గోగికార్ సత్యం అంత్యక్రియలు మంగళవారం…