సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటనను
సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటనను విజయవంతం చేయండి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ పిలుపు.ఈనెల 20న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మేడ్చల్ జిల్లా కౌన్సిల్,కార్యవర్గ సమావేశాల సందర్భంగా వస్తున్నారని కావున సిపిఐ…