ప్లాస్టిక్ వాడకం నిషేధం, వినియోగించిన, అమ్మకం జరిపిన కఠిన చర్యలు
ప్లాస్టిక్ వాడకం నిషేధం, వినియోగించిన, అమ్మకం జరిపిన కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ పి. శ్రీహరిబాబు ముఖ్యమంత్రి వారి ఆదేశముల ప్రకారం ప్రతి 3వ స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమము లో భాగముగా ది. 08.03.2025న మున్సిపల్ కార్యాలయము లోని…