చందానగర్ సర్కిల్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు
చందానగర్ సర్కిల్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి సమీక్షా సమావేశం జరిపిన PAC…