గంగ్వార్ లో ఎగిరిన గులాబీ జెండా …. కదం తొక్కిన గులాబీ సైన్యం…
గంగ్వార్ లో ఎగిరిన గులాబీ జెండా …. కదం తొక్కిన గులాబీ సైన్యం… తాండూర్ నియోజకవర్గం గంగ్వార్ గ్రామం లో “ఛలో వరంగల్” రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పి రంగారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జెండా…