మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సిద్ది వినాయక
చామకూర మల్లారెడ్డిమాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సిద్ది వినాయక సేవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేష్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.అలాగే దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో శ్రీ అభయ గణపతి…