తెలంగాణ తల్లి పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు

తెలంగాణ తల్లి పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…

ఇక నుండి మీ మొబైల్ లోనే మీ సేవ డిజిటల్ సేవలు

ఇక నుండి మీ మొబైల్ లోనే మీ సేవ డిజిటల్ సేవలు హైదరాబాద్:తెలంగాణ ప్రజలకు పౌర సేవలు మరింత దగ్గర కానున్నాయి వినూత్న నిర్ణయాలు, పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపో తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో…

మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరిన రాగిడిలక్ష్మారెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండి మైసమ్మలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్…

కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క

కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క.. హైదరాబాద్ – కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై ఓ కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడిన వారిని విద్యార్థులు ఆసుపత్రికి…

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం హైదరాబాద్:ప్రస్తుత ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్థానంలో నూతన ఆర్బిఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా పదవి బాధ్యతలు చేపట్టను న్నారు.ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి రేపు డిసెంబర్…

నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయం

నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూర్బా విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినిలు ప్రేమలత , అక్షయతో పాటు మరో విద్యార్థికి వాంతులు, విరోచనాలు,…

ఫతేపూర్ బ్రిడ్జి పనులు పరిశీలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ

ఫతేపూర్ బ్రిడ్జి పనులు పరిశీలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ*పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడానికి ట్రాఫిక్ పోలీస్ తరపున కావలసిన పర్మిషన్స్ ఇస్తాము*కాంట్రాక్టర్ జాతకం వల్లనే పనులు ఆలస్యంశాశ్వత పరిష్కారం చేయాలని ఆర్ అండ్ బీ ఆఫీసర్ రమేష్ తో…

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష..

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష… చిలుకూరు, సూర్యాపేట జిల్లా :చిలుకూరు మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కేంద్రం నందు సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుచున్న వివిధ శాఖలకు చెందిన మండల ఉద్యోగస్తుల…

అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆందోళన

అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆందోళన హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే రగడ రాజుకుంది,అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి…

గన్ పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు

గన్ పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద అడ్డుకొని, అరెస్టు చేసిన పోలీసులు…

శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి

శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్ (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 59 మంది లబ్ధిదారులకు 59,06,844/- యాబై తొమ్మిది లక్షల ఆరు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ప్రజా పాలన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగం గా కొల్లాపూర్ మినీ స్టేడియం లో సీఎం కప్ ఆటల పోటీలను ప్రాంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు. తెలంగాణ రాష్ట్రo లో కాంగ్రెస్ పార్టీ…

సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా

సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అసెంబ్లీ కన్వీనర్లు మండలాధ్యక్షుల సమావేశం, నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు శాంత కుమార్ వీచేసినారు కార్యక్రమంలో భాగంగా వివిధ…

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్, కుత్బుల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు,ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,…

సంబురానికి ముస్తాబైన తెలంగాణ భవన్…

సంబురానికి ముస్తాబైన తెలంగాణ భవన్….. బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను పురస్కరించుకొని గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను, సభా స్థలిని జిల్లా…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు || ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ * జన్మదిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ గాజులరామారం చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర కేకేసి వైస్ చైర్మన్ గంగుల అంజలి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన…

తెలంగాణ తల్లి విగ్రహం పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమోషన్ స్పీచ్

తెలంగాణ తల్లి విగ్రహం పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమోషన్ స్పీచ్! హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ఈరోజు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సభలో మాట్లాడు తూ.. 2009…

డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్:దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా? త్వరలోనే ప్రజలకు గుడ్ న్యూస్ అందుతుందా? అంటే అవుననే సమాధా నాలు వినిపిస్తున్నాయి ప్రజల ఖర్చుల్లో పెట్రోల్, డీజిల్ కే ఎక్కువ ఖర్చు అవుతుంది.…

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మచెరువు

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మచెరువు చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద సమస్య ఎక్కువగా ఉందని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణ కోసం ఎల్లమ్మ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్ జగద్గిరిగుట్ట యువజన కాంగ్రెస్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్ జగద్గిరిగుట్ట యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన వేణు గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్…

125 డివిజన్ శ్రీరామ్నగర్ బేకరీ

125 డివిజన్ శ్రీరామ్నగర్ బేకరీ గడ్డ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్ కొలన్ హనుమంత రెడ్డి ఆదేశాల మేరకు మరియు శ్రీరామ నగర్ బేకరీ గడ్డ ప్రెసిడెంట్ ఎండి. గాఫర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన మొదటి…

మంత్రి శ్రీధర్ బాబు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు

మంత్రి శ్రీధర్ బాబు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా….తేది:-07-12-2024… ఉమ్మడి వరంగల్ జిల్లా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవ ఐటీ, కమ్యూనికేషన్ & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులుశ్రీ…

మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ

మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై డివిజన్ స్థాయి సన్నాహక సమావేశం… ఈనెల 9వ తేదీన బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపధ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసి…

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి కోదాడ సూర్యాపేటజిల్లా వ్యాప్తంగా పలు దినపత్రికల్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కొనసాగుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిలా నిలుస్తూ సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులము జర్నలిస్టుల సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టుల నూతన అక్రిడేషన్ల జారీ…

డిసెంబర్ 09న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం

డిసెంబర్ 09న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం,మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మన బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంబీపూర్…

విద్యార్థులు అన్ని క్రీడా పోటీల్లో రాణించాలి

విద్యార్థులు అన్ని క్రీడా పోటీల్లో రాణించాలి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి చర్చ్ గాగిల్లాపూర్ లోని సెయింట్ ఇగ్నటస్ వారు నిర్వహిస్తున్న వాలి బాల్ టోర్నమెంట్ కార్యక్రమంను ప్రారంభించిన కుత్బుల్లాపూర్…

అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ

అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో .బింగి వెంకటేష్ యాదవ్ గారు ఏర్పాటు చేసిన 18వ…

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికైన నాయకులు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గం లోని 132 జీడిమెట్ల డివిజన్ యూత్ కాంగ్రెస్…

You cannot copy content of this page