చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో సంచలన విషయాలు
చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో సంచలన విషయాలు గత శుక్రవారం రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీర రాఘవరెడ్డి బృందం రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నానన్న వీర రాఘవ ప్రతి శనివారం చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలన్న…