కేంద్ర బడ్జెట్ కు నిరసనగా ఫిబ్రవరి 10 న ఇంద్ర పార్క్ ధర్నా
కేంద్ర బడ్జెట్ కు నిరసనగా ఫిబ్రవరి 10 న ఇంద్ర పార్క్ ధర్నా కు………. ప్రజా సంఘాల పిలుపు వనపర్తికేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు బడా బాబులకు అనుకూలంగానూ నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని…