TEJA NEWS

ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం 22-2-2024 ;–

పాములపాడు మండలంలోని ఎర్రగుడూరు గ్రామంలో ఈనెల 22- 2- 2024 తేదీన గురువారం నాడు పశువులకు ఉచిత వైద్య శిబిరం పి .ఎస్.ఎస్ . ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ మరియు బీసీల జాతీయ కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ భాస్కర్ మరియు ఇతర పశు వైద్య సిబ్బంది పాల్గొంటారు పశువులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎర్రగుడూరులోని పశువుల యజమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బత్తుల సంజీవరాయుడు కోరుచున్నారు


TEJA NEWS