TEJA NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ లో బి ఆర్ టి యు జెండాను ఎగరవేసి, మే డే శుభాకాంక్షలు తెలియ జేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.


TEJA NEWS