TEJA NEWS

అమరావతి : మురళీనాయక్ వీరమరణంపై చంద్రబాబు నివాళులు.

దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు మురళీనాయక్.

మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం – ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి : సీఎం చంద్రబాబు