TEJA NEWS

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు”

“సోమిరెడ్డి వేసిన కండువాలను 24 గంటల లోపే తీసిపారేసి వైకాపా వెంట ఉంటాం అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“సోమిరెడ్డి శిబిరంలో మరోసారి సోమిరెడ్డికి ఓటమి ఖాయం అని తెలియడంతో బెంబేలెత్తి వైకాపా వైపు పరుగులు తీస్తున్నారు”

“సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టిన రోజుల్లో ప్రతి పనికి రేటు విధించి వసూళ్లు చేశాడని మండిపడుతున్న కంపెనీల యాజమాన్యాలు”

“సోమిరెడ్డి షిఫ్ట్ ఆపరేటర్ లు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, అంగన్వాడీ టీచర్ లు, అంగన్వాడీ ఆయాలు, రేషన్ డీలర్లతో సహా పోస్టులన్నీ అమ్ముకొని నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం చేశాడంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు”

“సర్వేపల్లి లో సోమిరెడ్డి అవినీతి, అరాచకాలను తెలుసుకున్న వారందరూ మంత్రి కాకాణి సమక్షంలో వైకాపా గూటిలోకి చేరుతున్నారు”

“సోమిరెడ్డి శిబిరంలో వారే సోమిరెడ్డి కనీస డిపాజిట్ సాధించుకునేందుకు కూడా దరిదాపుల్లో లేడని, భారీ మెజారిటీతో ఓటమి ఖాయమని బహిరంగంగా మాట్లాడుతున్న సోమిరెడ్డి కోటరీ”

“మంత్రి కాకాణి హ్యాట్రిక్ విజయంతో 3వ సారి శాసనసభ్యునిగా చేసుకునేందుకు మేమంతా సిద్ధం అంటున్న సర్వేపల్లి ప్రజలు”


TEJA NEWS