TEJA NEWS

ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఇంటిపై మళ్లీ ఏసీబీ దాడులు.

తిరుపతి రూరల్ (మం) పేరూరు జర్నలిస్టు కాలనీలో ఏసిబి అధికారులు సోదాలు.

ఏకదంత అపార్ట్మెంట్ లో చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య అక్రమ ఆస్తుల పై సోదాలు

గతంలో లంచం తీసుకుంటూ ఏసిబి ట్రాప్ కు చిక్కిన ఈఓ మహేశ్వరయ్య

లంచం కేసులో సస్పెండ్ అయిన ఈఓ మహేశ్వరయ్య

మళ్లీ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ రైడ్స్

ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ లో కొనసాగుతున్న సోదాలు

మార్కెట్ విలువ ప్రకారం రూ.30 కోట్లు అక్రమ ఆస్తుల కూడబెట్టినట్లు అంచనా.. పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు