Spread the love

దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి

కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత మహారాజు ఛత్రపతి శివాజీ ని వారి కుటుంబం తల్లి జిజియమాత, కుమారుడు షంబాజీ, కోడలు ధర్మ రక్షణ విషయంలో పోరాడి ప్రాణాలు కూడా అర్పించిన వారి ఘనమైన పటిమను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో దేశానికి సనాతన దర్మానికి ఎలాంటి ఆపద వచ్చిన ముందుండి పోరాడి ధర్మాన్ని రక్షించుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో గోనె మల్లారెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి,ఆర్ నర్సింహా చారి, ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ్ బీ లక్ష్మారెడ్డి ఎన్ శ్రీపాల్ రెడ్డి,నల్ల రాజిరెడ్డి,గడీల రవీందర్ ముదిరాజ్ చింత రాము ముదిరాజ్ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు