TEJA NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి నీరు పేదలకు గొప్పవరం ….. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన బాధితులకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ల సీఎం సహాయనిధి నుండి (CMRF) ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి 126,132 డివిజన్ల లోని చెందిన వాసులు దేవర నర్సింహా, కానరామ్ కు రూ 60,000/- ( ఆరవై వేల రూపాయలు ) CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో దులపల్లి PACS చైర్మన్ గరిష్యే రాజు , డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్, జేమ్స్ , కొంపల్లి మున్సిపాలిటీ PACS చైర్మన్ రాజు, మాజీ కార్పొరేటర్ పాల కృష్ణ, డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్, పండరి రావు, బైరి ప్రశాంత్ గౌడ్ , గణేష్ , సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, ఎండి. లాయక్ , బుయ్యని శివ, సంతోష్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగి రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, నరేందర్ రెడ్డి, పుల్లెం రాజు, అజయ్, రజాక్, బాలాజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS