
రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట ఫోటోగ్రాఫర్ మృతి
పెళ్ళి ఫోటోలు తీసి వస్తూ రోడ్డు ప్రమాదం లో దుర్మరణం చెందిన సంజయ్
బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న వాహనం, స్పాట్ లొనే సంజయ్ మృతి
సంజయ్ గత ఐదు సంవత్సరాలు నుంచి చిలకలూరిపేట పట్టణంలో ఫోటో గ్రాఫర్ గా పని చేసున్నాడు ఈ క్రమంలో నే రాత్రి పట్టణంలో ని ఓ కల్యాణ మండపంలోపెళ్ళిజరుగుతుండగా ,సంజయ్ పెళ్ళి ఫోటోలు పని ముగించుకొని పట్టణంలో ని స్టూడియో వద్దకు బయలుదేరాడు. సంజాయ్ నడుపుతున్న బైక్ విజయ బ్యాంక్ వద్ద కు రాగానే జాతీయ రహదారిపై అదుపుతప్పి వేగంగా డివైడర్ ను ఢీకొనడంతో సంజయ్ స్పాట్ లొనేమృతిచెందాడు. సంజయ్ సొంత గ్రామంగణపవరం,
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తంచిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
