TEJA NEWS

చిలకలూరిపేట పట్టణం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 20వ వార్డు అధ్యక్షులు మద్ది శివశంకర గుప్తా ఇటీవల మృతి చెందగా పెద్దకర్మ కార్యక్రమం సందర్భంగా అక్కడికి విచ్చేసి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ , పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ , గట్టి నేనీ రమేష్ , గంజి పోలయ్య ,చేవూరు కృష్ణమూర్తి , రాచుమల్లు సూర్య రావు , షేక్ రఫీ, షేక్ భాషా తదితరులు ఉన్నారు.