TEJA NEWS

చిలకలూరిపేట లోఅగ్నిప్రమాదం సాక్షిత న్యూస్: చిలకలూరిపేట భావన ఋషి నగర్ లోని హోటల్ లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి పేలుడు జరిగిన ఘటనలో చెలరేగిన మంటలు, ఆరుగురుకి గాయాలు