TEJA NEWS

Choppadandi Constituency MLA Medipelli Satyam's wife Rupa Devi passed away at night

చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రుపా దేవి రాత్రి మృతి చెందగా విషయం తెలుసుకున్న MLC జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,సుడా ఛైర్మెన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి .. హైదరాబాద్ అల్వాల్ లోని వారి నివాసంలో రుపా దేవి పార్థివ దేహానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..


TEJA NEWS