
నారాయణ పేట జిల్లా
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన CI చంద్రశేఖర్..
నారాయణ పేట జిల్లా ముక్తల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు
రు.20,000/_ లంచం తీసుకుంటుండగా సీఐ చంద్రశేఖర్ ను రెడ్ హ్యoడెడ్ గా పట్టుకున్న అవినితి నిరోధక శాఖ అధికారులు
సీఐ తొ పాటు కానిస్టేబుళ్లు…
