TEJA NEWS

10th Class Advance Supplementary Examinations from 3-6-2024 to 13-6-2024

3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు .
……జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు తేది :3-6-2024 నుండి 13-6-2024 వరకు ఉదయం 9:30 నుండి 12:30 వరకు నిర్వహించడం జరుగుతాయని,జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని హుజూర్నగర్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి 254 మంది విద్యార్థులు హాజరు అవుతారని , సూర్యాపేట లోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని పరీక్ష కేంద్రానికి 217 మంది విద్యార్థులు హాజరు అవుతారని, పరీక్ష కేంద్రాల లోపలికి సిబ్బంది కి,విద్యార్థులకి, చీఫ్ సూపరిటీడెంట్ కూడా సెల్ ఫోన్ ప్రవేశం లేదని డి ఇ ఓ ఆశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.


TEJA NEWS