గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచన
పక్కా షెడ్యూలు తయారు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశం
నవంబర్ 6 నుంచి నాలుగు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టుపై పరిశీలన.