TEJA NEWS

భాష్యం విద్యా స్తంస్థ లను ప్రశoసించిన సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో భాష్యం విద్యాస్తంస్థల విద్యార్థి నేహంజని 600/600సాధించిన సందర్బంగా ఆ పాఠశాల చైర్మన్ భాష్యం రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు భాష్యం రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు ను మర్యాద పూర్వాకంగా కలిశారు.

ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు లో కాకినాడ భాష్యం విద్యార్థి నేహంజీని కి 600/600మార్కులు సాధించి,గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయని భాష్యం రామకృష్ణ సీఎం చంద్రబాబు కు వివరించారు.

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు భాష్యం రామకృష్ణ ను, భాష్యం విద్యా స్తంస్థ లను అభినందించారు.