TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్..

ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం..

రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.


TEJA NEWS