ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్
ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దేవాదాయ శాఖ భూమిలో రోడ్డు వేస్తే అధికారులు సైలెంట్ అయ్యారు.
దేవాదాయ శాఖలో భూమిలో రోడ్డు వేసి స్వాహా చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తున్నాడు.
ఎమ్మెల్యే సోదరుడు మైలవరం కాలువ భూమిని, బంజరు భూమిని ఆక్రమించాడు.
చౌటపల్లె లో క్రిష్టియన్ల భూమిని దొంగ డాక్యుమెంట్లు తో ఎమ్మెల్యే రాచమల్లు స్వాహా చేశాడు.
ప్రొద్దుటూరు లో అపార్టుమెంట్లు నిర్మాణలలో పిటిషన్లు పెట్టి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే లంచాలు తీసుకున్నాడు..
విజయవాడలో బ్రాహ్మణ వ్యక్తి హత్యతో నాకు సంబంధం ఉంటే నిరూపించు.
నలబై ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి నిరూపించు ..
ప్రజలు ఎవరికి ఓటు వేయాలో.. ఎవరు గెలవాలో ప్రజలు నిర్ణయిస్తారు.