ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ని,ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరియు హర్కర వేణుగోపాల్ ను ఈరోజు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, టిపిసిసి ఇన్సూరెన్స్ విభాగం చైర్మన్ పవన్ మల్లాది గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, కొంపల్లి మునిసిపాలిటీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్,కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్,కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ బత్తుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.