TEJA NEWS

మల్కాజిగిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ లో గల మజీతీయ అబుబక్కర్, మీర్జల్ గుడ లో గల ఋతువుసాహి మజీద్ల వద్ద శుక్రవారం మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డికి మద్దతుగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.


TEJA NEWS